ముగించు

వ్యవసాయం

వ్యవసాయ శాఖ –  అన్నమయ్య జిల్లా

పరిచయము: –

అన్నమయ్య జిల్లా దక్షిణ వ్యవసాయ వాతావరణ జోన్ లో ఉంది. సాదారణ సంవత్సర వర్షపాతము 700 మి.మీ. ఈ జిల్లా 77.551 మరియు 79.29 ధృవముల గుండా పోవు రేఖా మరియు 13.43 మరియు 15.4 అక్షాంశ రేఖల మధ్య ఉన్నది.

జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసాయం వ్యవసాయశాఖకు సంభంధింత 12 డివిజన్లుగా మరియు 32 మండలాలుగా విధించారు.భౌగోళిక పరంగా చూస్తే జిల్లాలో          హెక్టార్ల భూమి కలదు.

వ్యవసాయ – వాతావరణం:

వర్షపాతం: –

700 మి.మీ (ఇందులో నైరుతి ఋతుపవనాలు 394 మి.మీ మరియు ఈశాన్య ఋతుపవనాలు 251 మి.మీ.

ఉష్ణోగ్రత: –

అధికం 37.50 C – 420 C,

అత్యల్పం – 200 C –    250 C

ప్రధాన పంటలు: –   వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, కంది, శనగ, వారి, ప్రత్తి మరియు నువ్వులు.

భూమి వినియోగ వివరాలు: (2018-19)

క్రమ సంఖ్య

విషయము అంశము

విస్తీరణము (హెక్టార్లలో)

1

భౌగోళిక విస్తీర్ణ మొత్తము

463668

2

అడవులు

114938

3

సాగుకు యోగ్యతలేని విస్తీర్ణం

104933

4

వ్యవసాయం చేయని భూభాగా విస్తీర్ణం

56699

5

సాగు వ్యర్థం

15247

6

శాస్విత పశ్చార్ల్లు

4790

7

మిస్సిల్లినియస్ కేంద్ర భూభాగం

2933

8

ప్రస్తుత బీడు భూమి

46051

9

ఇతర పతనమైన భూమి

48979

10

సాగైన విస్తీర్ణము

69128

11

వేసిన పంట విస్తీర్ణ మొత్తము

74866

12

ఒకసారి కంటే ఎక్కువ సాగైన విస్తీర్ణం

5738

జిల్లాలోని నేల రకములు:

ఎర్ర నేలలు

56.25%

నల్ల  నేలలు

32.55%

ఇసుక మరియు ఓoడ్రు నేలలు

11.20%

మొత్తం                            100.00%

కమతాల వివరములు :-

క్రమ సంఖ్య

విషయము అంశము

కమతాల సంఖ్య

విస్తీరణము (ఎకరాలలో)

1

సన్నకారు రైతులు

99158

108054

2

చిన్నకారు రైతులు

40107

143894

3

సన్నకారు మధ్యక్ష రైతులు

18726

117211

4

మాధ్యక్ష రైతులు

2671

35304

5

పెద్ద రైతులు

172

6816

 

మొత్తము

160834

411279

నీటిపారుదల :-

వర్షాల ఆధారంగా నిండే చెరువులు, బావులు ముఖ్యమైన నీటి సదుపాయంగా వున్నాయి.

సాగునీరు యొక్క మూలాలు 2018-19:-

క్రమ సంఖ్య

విషయము అంశము

విస్తీరణము (హెక్టార్లలో)

1

చెరువులు

0

2

కాలువలు

0

3

ఎత్తి పోతలు

0

4

గొట్టపు బావులు

44466

5

ఇతరులు

947

నికర ప్రాంత సాగునీరు

40389

స్థూల ప్రాంత సాగునీరు

45413

 

వ్యవసాయ శాఖకు సంబంధించి మరి ఏ ఇతర వివరములు కొరకు అయినను ఈ దిగువ ఉన్న వెబ్ సైట్ నందు పొందగలరు:

http://www.apagrisnet.gov.in/