• Site Map
  • Accessibility Links
  • తెలుగు
Close

పర్యావరణ పర్యాటక రంగం

తాళ్లపాక

1424 లో రాజంపేట  మండలం ల్లో ఉన్న తాళ్లపాక గ్రామంలో ఒక గొప్ప వ్యక్తీ  జన్మించారు . అతను వాగ్గేయకార అన్నమాచార్య. అతను కవిత్వం మరియు కంపోజ్ చేసిన పాటలు మరియు కీర్తనల వాటి  సాహిత్య శైలిని అందరు ప్రశంసించారు మరియు ఇష్టపడ్డారు. తిరుమల లార్డ్ వెంకటేశ్వర నందు, అన్నమాచార్య వారు  సంకీర్తనలు అనగా  ముప్పై రెండు వేల భక్తి శ్లోకాలు రచించారు. ఈ కీర్తనలు కార్నోటిక్ శైలి యొక్క సంగీతానికి పోలి వుంటుంది , అన్ని భారతదేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందాయి.

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవయిత్రి అన్నమాచర్య వారి  భార్య తిమ్మక్క . ఆమె సుభద్రకళ్యాణాన్ని అనే    కూర్చింది. అన్నమాచార్య యొక్క కుమారులు మరియు మనవలు, అన్నమాచార్య యొక్క అడుగుజాడల్లో వారి రచనలను కొనసాగించి కవులు అయినారు. కడప జిల్లా పేరు తాళ్ళపాక కవితల వలన ప్రఖ్యాతి గాంచింది.

చెన్నకేశవ, సిద్దేశ్వర టెంపుల్స్, శ్రీచక్ర , ఎకా, తాతయ్య విగ్రహం, టిటిడి ధ్యాన మందిరం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలు.

అన్నమాచార్య ఒక హుండిని తిరుమల వద్ద స్థాపించి,  ఆలయంను అభివృద్ది  చేసారూ .

ఎలా చేరుకోవాలి: కడప -చెనై హైవే మీదగా, కడప  నుండి  55 కి.మీలు దూరంలో ఉన్నది  .రాజంపేట నుండి  6 కి.మీ దూరంల్లో ఉన్నది .